Na Cheli Kosam


1 comment:

klpindian said...

పగలు రాత్రి,
వేలుగు నీడ,
కష్టం సుఖం,
బాధా సంతోషం,
ఏడుపు నవ్వు,
ఎండ వాన....
అంతేనా....!

వాడిపోయే పువ్వుకుసైతం వాలే తుమ్మేద తోడు,
వేలుగు పంచే చంద్రుడికి తాకి వేల్లే మేఘాలు తోడు,
నిదురించే పసిపాపకు లాలించే తల్లి తోడు...
ఇల సృష్టిలో ప్రతి దానికి ఓ తోడు జతగా చేరితే

మరి నాకు జతగా నిలిచేది ఎవరు ....?